గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.టుడే మీకు ఫోన్ పే అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్ యూస్ చేయటం వల్ల కాష్ బ్యాక్ ఆఫర్స్ బాగా పొందుచు.అంతే కాకుండా మీ బ్యాంకు అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని కూడా ఈజీ గ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
మీరు చేయాల్సనదల్లా ప్లే స్టోర్ లోకి వెళ్లి ఫోన్ పే యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని అప్లికేషన్ ఓపెన్ చేయాగానే మీరు బ్యాంకు లో ఏ సెల్ నెంబర్ ఐతే ఇచ్చారో ఆ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు తో అకౌంట్ ని రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్.
మీకు అకౌంట్ చేసుకుంటున్నప్పుడు సెల్ నెంబర్,ఈ మెయిల్ ID,మీ పేరు మరియు 4-డిజిట్ సెక్యూర్ కోడ్ సెట్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకోవటం కంప్లీట్ ఐన తరువాత మీ సెల్ నెంబర్,మీరు సెట్ చేసుకున్న 4 డిజిట్ పోస్స్వర్డ్ ఏదైతే ఉందొ దానితో లాగిన్ అవ్వాలి .
లాగిన్ అవ్వటం కంప్లీట్ ఐన తరువాత పైన రైట్ సైడ్ లో యాడ్ బ్యాంకు అన్న ఆప్షన్ చూపెడుతుంది.
ఆ ఆప్షన్ క్లిక్ ఇవ్వగానే మీకు బ్యాంక్స్ లిస్ట్ చూపెడుతుంది. మీకు ఏ బ్యాంకు లో ఐతే అకౌంట్ ఉందొ ఆ బ్యాంకు ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.ఆలా చేసుకోవటం ఐన తరువాత యూ పి ఐ పిన్ సెట్ చేసుకోమని ఇలా చూపెడుతుంది ఫ్రెండ్స్.
సెట్ చేసుకోవటం కంప్లీట్ ఐన తరువాత మీరు ఫోన్ పే అప్లికేషన్ ను సక్సెస్ఫుల్ గా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అంతే కాదు ఈ అప్లికేషన్ రెఫర్ చేయటం ద్వారా ఈచ్ పర్సన్ కి 75 రూపాయల చొప్పున మీ అకౌంట్ కి ఆడ్ అవుతుంది ఫ్రెండ్స్.
Post a Comment